Thursday, July 23, 2015

ఎగరడం వచ్చినా... ఎగరలేక
రెక్కలు వున్నా... విప్పలేక
ఆకాశం లోకి దూసుకు పోలేని
పంజరం లో చిలుక లా... ఎన్నాళ్లీ ప్రయాణం...

ఏ దిక్కూ తోచక... ముందుకు వెళ్లాలో, వెనక్కి మళ్లాలో
ఏమి చేయలో అర్ధం కాని... అర్ధం లెనీ ప్రయాణం...

ఈ ప్రయాణానికి అర్ధం తెలియాలి...అంతం చూసేలోపల..ఆది చూడాలి...సాధ్యమేనా???